హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్

NLG: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం (టియంయూఎస్) నకిరేకల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేశారు.