హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడువు ముగిసిన పానీయాల విక్రయంపై ఫైన్

ASF: ఆసిఫాబాద్ పట్టణం జన్కాపూర్ లోని 1వ వార్డులో గడువు ముగిసిన సిపాన్ మ్యాంగో డ్రింక్ ను విక్రయిస్తున్న వ్యాపారిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కమిషనర్ అంజయ్య ఆదేశాలతో మున్సిపల్ అధికారులు షాప్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సంబంధిత వ్యాపారికి రూ.10వేల జరిమానా విధించారు.