HNK: దామెర మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక మనస్తాపానికి గురైన పెండ్లి సాంబయ్య అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
తెలంగాణ
కడుపునొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య!


