హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి ఖో ఖో క్రీడాకారిణి రోహిత‌కు సత్కారం

NLG: పట్టణంలోని కలెక్టరేట్‌లో హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా శనివారం క్రీడా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఖో ఖో క్రీడాకారిణి, జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన దేవరపల్లి రోహితకు నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు.