JGL: కోరుట్ల మండలంలో శనివారం రాత్రి వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. సంగెం గ్రామ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన వివాహ విందు భోజనం తిన్న సుమారు 50 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారిలో కొందరిని కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ
వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత


