NZB: బాల్కొండ మండలంలోని గ్రామాలకు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులను నియమిస్తూ డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రంజిత్ కుమార్ (జలాల్పూర్), నర్సయ్య (నాగపూర్), గంగాధర్ (కిసాన్ నగర్), శ్రీనివాస్ (బాల్కొండ), లింబాద్రి (ఇత్వార్ పేట్), భాస్కర్ (బస్సాపూర్), గంగాధర్ (చిట్టాపూర్), రాకేశ్ (శ్రీరాంపూర్), లను నియమించారు.
తెలంగాణ
కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నిక


