MNCL: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నోటీసుల పంపిణీ, అభ్యంతరాల విచారణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. మంచిర్యాల జిల్లాలో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు 1,70,967 నోటీసులు జనరేట్ కాగా, 32,183 నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
తెలంగాణ
ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం


