హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై సమరభేరి: మాజీ MLA

MBNR: భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో దేవరకద్ర నియోజకవర్గంలోని మండలాల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొని, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు కాంగ్రెస్‌ 1000రోజుల పాలన, 420హామీల మోసాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులకు, నాయకులకు కార్యక్రమాలపై దిశా నిర్దశం చేశారు.