హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: జైపూర్ మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మనోహర్ తెలిపారు. మండలంలోని కుందారం ఫీడర్ అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనున్నందున ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు జైపూర్, ఇందారం, కుందారం, పౌనూరు సబ్ స్టేషన్లకు పవర్ కట్ చేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.