SRCL: వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరాటానికి బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మినరసింహారావు పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వినూత్న నిరసనలు చేపట్టి కాంగ్రెస్ 420 హామీల విఫలం ప్రజల్లోకి తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుబాటకు బీఆర్‌ఎస్ పిలుపు


