హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేతల భేటీపై ఆసక్తికర చర్చ

JGL: బీజేపీ ముఖ్య నాయకులు కొందరు ఎంపీ అరవింద్‌కు సమాచారం లేకుండా సమావేశమైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సురభి నవీన్, రవీందర్, మాజీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణరావుతో పాటు పలువురు మండల అధ్యక్షులు భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ఎంపీ తీరుపై అసంతృప్తితోనే సమావేశం జరిగినట్లు చర్చ జరుగుతున్నప్పటికీ, అధికారులు ప్రకటన విడుదల చేయాలి.