హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఘనంగా పెద్దమ్మ తల్లికి బోనాలు

BHNG: భువనగిరి పట్టణంలోని బార్ పేట్, ఎల్బీనగర్‌లో భువనగిరి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సిద్ధంకి కోటయ్య ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లికి డబ్బు చప్పులతో బోనాల ఊరేగింపు శనివారం నిర్వహించారు. బోనాల ఉత్సవంలో భువనగిరి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎనబోయిన జహంగీర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరారు.