ASF: రాష్ట్ర విద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టే జపాన్ ఎక్సోపర్ పర్యటనకు కెరమెరి మండలం సావర్ ఖేడ PMశ్రీ ప్రాథమిక పాఠశాల HM రంగయ్య ఎంపికయ్యారు. విద్య వ్యవస్థలో ఉత్తమ పద్ధతులను అమలు చేసేందుకు సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జరిగే ఈ పర్యటనలో ఆధునిక విద్యావిధానాలు, సాంకేతికత వినియోగం, పాఠశాలల నిర్వహణ, వంటి పలు అంశాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
సావర్‌ఖేడ టీచర్‌కు అరుదైన అవకాశం


