హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుకాణంలో భారీ చోరీ!

SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలోని లక్ష్మీకళ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో శనివారం చోరీ జరిగింది. మధ్యాహ్నం సమయంలో దుకాణంలోకి చొరబడిన ఓ దొంగ నగదును అపహరించాడు. దుకాణ సిబ్బంది లోపలికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దొంగ దుకాణంలోకి ప్రవేశించి నగదు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపించాయి.