హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది'

SRPT: ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.