KMR: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డు చౌరస్తా సిగ్నల్ వద్ద గురువారం స్కూల్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి జైనబ్ ఫాతిమా మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. మరో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. చిన్నారి మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


