హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారామీటర్ల అమలులో సీపీ, డీసీపీలకు ప్రశంసలు

MNCL: రాష్ట్రస్థాయిలో క్రైమ్ పారామీటర్ల అమలులో రామగుండం పోలీస్ కమిషనరేట్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. పోలీస్ యూనిట్ల పనితీరు సమీక్షలో ఉత్తమంగా నిలిచింది. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌లకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రాలు అందజేశారు. మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.