హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొంగులేటి రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం

SRPT: సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూశాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మొదటి విడత భూముల రీ-సర్వేను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా పూర్తి చేసి సరిహద్దులు నిర్ధారించాలన్నారు.