NZB: సీఎం రేవంత్ రెడ్డితో శనివారం రైతు కమిషన్ బృందం 2 గంటల పాటు భేటీ అయ్యింది. కమిషన్ రూపొందించిన మైనర్ ఇరిగేషన్ నివేదికను అందజేసి, రెండేళ్ల పనితీరు, ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలను వివరించింది. కమిషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, రైతు సంక్షేమ పథకాలు రైతులకు చేరేలా చూడాలని సూచించారు.
తెలంగాణ
రైతు కమిషన్ పనితీరు భేష్: సీఎం రేవంత్


