హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల స్థలంలో దుకాణాలపై డీఈవో పరిశీలన

KNR: వీణవంక మండలం చల్లూరు ZPHS పాఠశాల ఆవరణలో ఉన్న దుకాణ సముదాయాలను డీఈవో చైతన్య జైనీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన స్థలంలోనే దుకాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలపై దుకాణదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.