KMR: భిక్కనూరు బస్టాండ్‌లో శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు టైరు యువకుడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ఎక్కే ప్రయత్నంలో అదుపు తప్పి ప్రయాణికుడు కిందపడిపోయాడు. బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ప్రయాణికుడి కాలుపై నుంచి టైరు వెళ్లగా కాలు నలిగిపోయింది. భిక్కనూరు పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు


