హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్న మృతిని తట్టుకోలేక తమ్ముడు ఆత్మహత్య

JN: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం అన్న సంపత్ మరణించడంతో మనోవేదనలో ఉన్న గొడుగు గోపాల్ (21) శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణు తెలిపారు.