హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఉచిత మెటీరియల్ పంపిణీ

WNP: శ్రీరంగాపూర్ మండలం శేరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఓ ఫౌండేషన్ ఉచితంగా గురుకుల మెటీరియల్ పంపిణీ చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈవో హనుమంతు, సర్పంచ్ వెంకటయ్య హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్ కోసం దాతలు ముందుకు రావాలని వారు కోరారు.