WNP: ప్రభుత్వాసుపత్రి కార్మికులు మృతి చెందితే కుటుంబాలకు భద్రత లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ అన్నారు. ఇందిర భౌతికకాయానికి నివాళులర్పించిన, PF, ESI డెత్ క్లెయిమ్ ద్వారా వచ్చే కొద్దిపాటి మొత్తానికి కుటుంబ సభ్యులు 3–4 ఏళ్లు తిరగాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలన్నారు.
తెలంగాణ
కూలీల మరణం.. కుటుంబాలు రోడ్డున..!


