MDCL: ఉప్పల్ పరిధిలోని ZPHS, చిలుకానగర్ MPSతో పాటు అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికీ స్కూల్ డ్రెస్‌లు అందలేదు. స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయినా యూనిఫాం రాకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రెస్‌లు పంపిణీ చేసి, ఆలస్యానికి కారణాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
పాఠశాలల పిల్లలకు స్కూల్ డ్రెస్ ఎప్పుడు?


