BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు శనివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,96,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,66,500, వ్రతాలతో రూ.2,56,000, VIP దర్శనాలతో రూ.2,89,350, కార్ పార్కింగ్ రూ.4,25,000, ప్రసాద విక్రయాలతో రూ.7,11,530, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.23,63,717, ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భవానీ శంకర్ తెలిపారు.
తెలంగాణ
యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయ వివరాలు


