RR: కాంగ్రెస్ అబద్ధపు హామీలు, పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరంలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆమె, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నేత కొంపల్లి అనంత్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ కృష్ణా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ సమరశంఖం


