JGL: మల్యాల మండలం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శ్రావణ శనివారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ శేష వస్త్రంతో మంత్రిని సత్కరించి, ప్రసాదం అందజేశారు.
తెలంగాణ
VIDEO: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి


