SRD: జిల్లాలో నేడు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాత్రి వేళల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
నేడు జిల్లాలో తేలికపాటి వర్షాలు


