MDCL: బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లను పెద్దమొత్తంలో తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు శామీర్‌పేట ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.500-600కు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. తనిఖీల్లో 5,298 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు, సుమారు 25 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ విక్రయాలపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
తెలంగాణ
VIDEO: శామీర్‌పేటలో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు


