హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో తేలికపాటి వర్షాలు

SDPT: ​జిల్లాలో నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడొచ్చని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సంభవించే అవకాశం ఉంది. వర్షం పడేటప్పుడు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.