MDK: జిల్లాలో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడచ్చొని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా సంభవించే అవకాశం ఉంది. వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
నేడు జిల్లాలో మోస్తరు వర్షాలు


