మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ను మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన డిప్యూటీ మేయర్


