NRML:సెన్సస్ హ్యాండ్‌బుక్‌కు సంబంధించిన సమాచారాన్ని తప్పులు లేకుండా నిర్దేశిత ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సెన్సస్ హ్యాండ్‌బుక్ రూపకల్పనపై సమీక్షించారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా సేకరించిన సమాచారాన్ని వెంటనే ఆన్‌లైన్ చేయాలని సూచించారు.
తెలంగాణ
సెన్సస్ హ్యాండ్‌బుక్‌పై కీలక నిర్ణయం


