RR: షాద్‌నగర్ డివిజన్ కొందుర్గ్ పరిధిలోని ఎదిర, అగిర్యాల 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనుల నేపథ్యంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఉ. 9.30 నుంచి మ. 1 గంట వరకు ఎదిర, అగిర్యాల పరిసర గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


