మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెండవ డివిజన్ శ్రీరామ కాలనీలో శనివారం రాత్రి నిర్వహించిన దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నర్సింహులు పాల్గొన్నారు.
తెలంగాణ
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్


