NRML: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన సదుపాయాల పనులను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బాసర పుష్కర క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, రహదారులు, అత్యవసర ఎగ్జిట్ తదితర ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
గోదావరి పుష్కర పనులు వేగవంతం: కలెక్టర్


