SRD: పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ శిఖర, యంత్ర ప్రతిష్ఠాపన మహోత్సవాల ఆహ్వాన పత్రికను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేశారు. సెప్టెంబర్ 2 నుండి 4 వరకు వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పత్రిక అందించిన వారిలో జూలకంటి మల్లేశం, మ్యాడం రాధా కిషన్, విద్యాసాగర్, భాస్కర్ ఉన్నారు.
తెలంగాణ
ఆలయ శిఖర ప్రతిష్ఠకు జగ్గారెడ్డికి ఆహ్వానం


