NZB: నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేశామని ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. శనివారం నందిపేట్ ఠాణాలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితుడి నుంచి 10 తులాల ఎనిమిది గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
తెలంగాణ
చోరి కేసులో ఒకరి అరెస్ట్.. బంగారు నగలు స్వాధీనం


