SRD: జిల్లాలో SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (RSETI) లో సీసీటీవీ కెమెరాల ఇన్‌స్టాలేషన్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 19 నుండి 45 సంవత్సరాల వయస్సు గల గ్రామీణ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
ఉచిత సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ కోర్సులో శిక్షణ


