హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

KMR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 10 రోజుల కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.