హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఢిల్లీ సభకు వెళ్లే వారిని అడ్డుకోవడం సిగ్గుచేటు'

NZB: సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కొన్ని రాష్ట్రాల వారిని రానివ్వకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా దేశంలో పాలన సాగిస్తున్న బీజేపీ పెరిగిన ధరలను అరికట్టడంలో విఫలమైందన్నారు.