మెదక్ పట్టణంలోని బాలుర మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా మైనారిటీస్ ఛైర్మన్ సూఫీ జానీ, DMWO ఉపేందర్ ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, విద్యా ప్రమాణాలు, పారిశుద్ధ్యం, నిత్యావసర సరుకుల నిల్వలను తనిఖీ చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
మైనారిటీ స్కూల్‌లో అధికారుల తనిఖీ


