NZB: బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర శనివారం అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఫ్లోర్ లీడర్‌గా కొలిపాక రేణుక (11వ వార్డు కౌన్సిలర్), డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాజులదేవి లక్ష్మీ పూజిత(29వ వార్డు కౌన్సిలర్), ఫ్లోర్ సెక్రటరీగా గుంత అబ్బావ్వ(33వ వార్డు కౌన్సిలర్)లను నియమించారు.
తెలంగాణ
బోధన్‌లో బీజేపీ ఫ్లోర్ లీడర్ల నియామకం


