హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్య పత్య సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా సంజీవ్

NZB: జిల్లా తెలంగాణ అత్య పత్య అసోసియేషన్ నూతన కార్య వర్గం ఏర్పాటు శనివారం చేశారు. జిల్లాకు చెందిన ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గంలో చోటు సాధించారు. తెలంగాణ అత్య పత్య అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు వినోద్ రెడ్డి తెలిపారు.