పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా కార్యక్రమాన్ని కలెక్టర్ శ్రీహర్ష శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, నమోదు చేయాలని ఆదేశించారు. BLOలు ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలని అన్నారు. నిర్ణీత గడువులోపు అభ్యంతరాలు పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
ఓటర్ల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్


