PDPL: ధర్మారంలో శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. డీజే సౌండ్స్, ముత్యాలతో ప్రధాన వీధుల గుండా స్వామి వారిని ఊరేగించగా.. భక్తులు బ్రహ్మరథం పట్టారు. టెంకాయలు కొట్టి, మొక్కులు సమర్పించారు. కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర


