NGKL: పెద్దకొత్తపల్లి మండలం పెరుమాళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సింహారెడ్డి (68) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. అన్న మృతివార్త విన్న తమ్ముడు లింగారెడ్డి (64) గుండెకోతతో మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు సోదరులు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలంగాణ
అన్న మరణాన్ని తట్టుకోలేక తమ్ముడి మృతి!


