MBNR: అడ్డాకల్ మండలంలో జీవో 25కు విరుద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటును వెంటనే సరిచేయాలని TSUTF, TTU నాయకులు డిమాండ్ చేశారు. సీనియర్ SGTలను దూర ప్రాంతాలకు, జూనియర్లను అనుకూల స్థానాలకు కేటాయించారని తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ MEO ప్రకాశ్, కాంప్లెక్స్ హెచ్‌ఎం జ్యోతికి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'ఉపాధ్యాయుల సర్దుబాటును రద్దు చేయాలి'


