హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రాథమిక విద్యలో అంగన్వాడీ టీచర్ పాత్ర కీలకం'

ADB: ప్రాథమిక విద్యలో అంగన్వాడీ టీచర్ పాత్ర కీలకమని అంగన్వాడీ జిల్లాధ్యక్షురాలు రాధ అన్నారు. శనివారం జైనథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పదవి విరమణ పొందిన సిబ్బందిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల సేవలు మరువలేనివని కొనియాడారు.